Flight: నీటిపై ల్యాండ్ అయిన విమానం.. సురక్షితంగా బయటపడ్డ పైలట్..

విమానం సముద్రంలో ల్యాండ్ అయిన ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఇంజిన్ విఫలమవడంతో ఓ చిన్నపాటి విమానం సముద్రంపై ల్యాండ్ అయింది. విమానం సముద్రంలో ల్యాండ్ కాగానే ఫ్లైట్ మునిగిపోయింది. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాలతో బయట పడ్డారు.
ఈ చిన్న విమానం శనివారం రద్దీగా ఉండే దక్షిణ ఫ్రాన్స్‌లోని న్యూ హాంప్‌షైర్ బీచ్‌లో సముద్రంలో దిగింది. లైఫ్‌గార్డ్స్ పైలట్‌ను రక్షించారు.

అతను గాయపడలేదని అధికారులు తెలిపారు. సింగిల్-ఇంజిన్ పైపర్ పీఏ-18 విమానం హాంప్టన్ బీచ్‌లో మధ్యాహ్నం ల్యాండ్ అయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పైలట్ బీచ్‌కు 600 మీటర్ల దూరంలో సముద్రంలోనే విమానాన్ని చాకచక్యంగా కిందికి దించాడు. విమానంలో పైలట్ ఒక్కరే ఉన్నారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. హాంప్టన్ పోలీస్ చీఫ్ అలెక్స్ రెనో WMUR-TVకి మాట్లాడుతూ, పైలట్‌ను లైఫ్‌గార్డ్‌లు రక్షించారని, గాయపడలేదని చెప్పారు.

The plane landed on the sea in France

"పైలట్ తన 1961 పైపర్ PA-18-150 సూపర్ కబ్ (N4890P) శనివారం హాంప్టన్ బీచ్ న్యూ హాంప్‌షైర్ నీటిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఉన్నాడు" అని అధికారులు పేర్కొన్నారు. నీటిపై ల్యాండ్ అవ్వడానికి విమానం ఇంజిన్ నుంచి పొగలు వచ్చినట్లు సాక్షులు చెప్పారు. తిరువనంతపురంలో సోమవారం ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే విమానం ల్యాండ్ అవుతుండగా.. మరో విమానం టేకాఫ్ కు సిద్ధమై.. టైర్ దెబ్బతినడంతో రన్ వే పై నిలిచిపోయింది.

దీంతో ఉత్కంఠ నెలకొంది. రన్ వే పై నిలిచిన విమానాన్ని అతి కష్టం మీద పక్కకు తీసుకెళ్లడంతో మరో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.కాగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+