గాలిలో విమానం: అందరు చూస్తుండగానే సెక్స్ చేసుకున్నారు!(వీడియో)

Subscribe to Oneindia Telugu

మాంచెస్టర్: ఆ జంట మరీ బరితెగించేసింది. ఏకంగా గాలిలో ఎగురుతున్న విమానంలోనే, అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా తమ కామ కలాపాన్ని కొనసాగించారు. ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు ప్రయాణికులు సిగ్గుతో తలదించుకోగా.. మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

ఐరీష్‌కు రైనేర్ విమానం మాంచెస్టర్ నుంచి ఇబిజాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షాన్ అనే వ్యక్తి మరో యువతితో తను కూర్చున్న సీటులోనే సెక్స్ చేసుకున్నారు. కాగా, జెనా అనే మరో యువతితో ఇతడు గత ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. అంతేగాక, గర్భవతి అయిన జెనాను త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు షాన్.

కానీ, మరో యువతి ఇలా శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో జెనా అతనిపై ఎలా స్పందిస్తుందోనని నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు. అయితే, షాన్ కు అమ్మాయిలంటే పిచ్చి అని, పలుమార్లు ఇలాగే అమ్మాయిలతో రొమాన్స్ చేశాడని అతని స్నేహితులు చెబుతుండటం గమనార్హం. ఈ క్రమంలో షాన్, జెనాల వివాహంపై సందిగ్ధత నెలకొంది.

ఇది ఇలా ఉండగా, తాము సెక్స్ చేసుకోలేదని, ఇదో రకమైన ల్యాప్ డ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చింది షాన్‌తో కామ కలాపం చేసిన ఆ యువతి. కాగా, విమానంలో అందరు ప్రయాణికులుండగా ఇలాంటి అసభ్యకరమైన కార్యకలాపాలు చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని, ఇలాంటి పనులను ఉపేక్షించేది లేదని విమానయాన అధికారులు స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A British mother filmed romping with a man on a Ryanair flight said she is 'mortified' that a bit of drunken fun has gone viral.
Please Wait while comments are loading...