మాజీ బ్యూటీ క్వీన్ మోనికా హత్య: ముగ్గురికి జైలు
కారకాస్: మాజీ బ్యూటీ క్వీన్‌ను, ఆమె జీవిత భాగస్వామిని హత్య చేసిన కేసులో వెనిజులాలో ముగ్గురు వ్యక్తులకు ఇరవై ఏళ్లకుపైగా జైలు శిక్ష పడింది. 18, 19, 21 ఏళ్ల వయస్సు గల యువకులను మంగళవారం హత్య కేసులో దోషులుగా నిర్ధారించినట్లు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.
రోడ్డు పక్కన దోపిడీ, కాల్పుల్ల్లో ఈ ఏడాది జనవరిలో మాజీ బ్యూటీ క్వీన్ మోనికా స్పియర్, ఆమె పార్ట్నర్ థామస్ బెర్రీ మరణించారు. పది మందిపై అభియోగాలు మోపగా ముగ్గురికి జైలు శిక్ష పడింది. వారిలో ఇద్దరు మైనర్లు. స్పియర్ 2004లో మిస్ వెనిజులాగా ఎంపికయ్యారు.

దోపిడీ సంఘటన హింసాత్మకంగా మారడంతో స్పియర్, బెర్రీని జనవరి 6వ తేదీన కారులోనే కాల్చి చంపారు. ఇది వారి ఐదేళ్ల కూతురు మాయ సమక్షంలోనే జరింది. ఆ హత్యపై దేశంలోనూ, విదేశాల్లోనూ తీవ్ర దుమారం రేపింది.
ఆ దుమారంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ నేర వ్యతిరేక ప్రణాళికను అమలు చేయాల్సి వచ్చింది. ఐక్యరాజ్య సమితి కూడా వెనిజులా పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications