వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వీధుల్లో పెద్ద పులి, గుండె గుబేల్.. అరుపులు, పెడబొబ్బులు.. ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

పెద్ద పులి అంటే గజ్జున వణుకుతాం. అందరి పరిస్థితి అంతే.. అదీ అడవీలో.. లేదంటే జూలో చూస్తేనే సిచుయేషన్ వర్ణించలేం. అయితే అటవీ విస్తీర్ణం తగ్గడంతో ఇప్పటికే వానరాలు ఇళ్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని మృగాలు కూడా జనారణ్యంలోకి రావడం భయాందోళనకు గురిచేస్తోంది. చిరుతపులి కనిపించిన అంతే సంగతులు.. అలాంటి ఘటనలు ఇటీవల హైదరాబాద్‌లో చూశాం.. ఇప్పుడు మెక్సికోలో ఓ పెద్దపులి సంచరించింది. దీంతో అక్కడున్న జనాల గుండె గుబెల్ మనే పరిస్థితి ఏర్పడింది.

 ఎలా వచ్చిందబ్బా..?

ఎలా వచ్చిందబ్బా..?


మెక్కికో నయరిటీ స్టేట్.. టెక్యులా వద్ద ఓ పులి సంచరించింది. ఆ పులి రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు. వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. బుధవారం ఉదయం పులి సినాలొ సరిహద్దు దాటి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పోస్ట్ చేసింది.

హమ్మయ్యా..

హమ్మయ్యా..


స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అదీ ప్రవేశించిన విధానం గురించి తెలుసుకున్నారు. ఓ యువతి పులి రావడం చూసి ఆరుపులు పెట్టిన వీడియో మనం చూశాం.. తర్వాత ఒకరు వచ్చారు. అయినప్పటికీ జనం భయపడుతూనే ఉన్నారు. కానీ అతను నిపుణుడు కావడంతో.. రిలాక్స్ అయ్యారు. అతను తాపీగా దానిని తీసుకెళ్లాడు.

తాడు కట్టి మరీ

తాడు కట్టి మరీ


దాని మూతికి తాడు కట్టి తీసుకెళ్లాడు. అదీ అతనిని అనుసరిస్తూ మరీ వెళ్లింది. వీడియోను ఇప్పటికే 13 వేల సార్లు చేశారు. 189 మంది లైక్ చేశారు. ఆ వీడియో నిజానికి భయ కంపితులను చేసేలా ఉంది. సరయిన సమయానికి అధికారి ఒకరు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బతుకు జీవుడా అని వారంతా అనుకున్నారు. లేదంటే తమ పరిస్థితి ఎలా అని అనుకున్నారు.

ఇక్కడ కూడా

ఇక్కడ కూడా


కేరళ అటవీ ప్రాంతంలో ఇలాంటి వీడియోలను సుశాంత దాస్, ప్రవీణ్ కల్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకుంటారు. కేరళతోపాటు అసోంలో కూడా పులులు సంచరించే వీడియోలను షేర్ చేస్తారు. అవీ కూడా తెగ వైరల్ అయ్యాయి.

English summary
a tiger taking a stroll on the streets in a town in Mexico. video identifies the animal as Bengal tiger and the video was captured in Tecuala, in Mexico's Nayarit state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X