8 కార్లలలో క్రెడిట్ కార్డ్స్ దొంగిలించి, మరో కారులో నిద్రపోయాడు, అరెస్ట్
అట్లాంటా: ఓ దొంగ పలు కార్లలో దొంగతనాలు చేసి, ఆ తర్వాత మరో కారులో హాయిగా నిద్రపోయి పోలీసులకు చిక్కిన ఆసక్తికర సంఘటన అట్లాంటాలో చోటు చేసుకుంది. సబర్బన్ అట్లాంటా అధికారులు మాట్లాడుతూ.... ఓ దొంగ ఎనిమిది కార్లలో నుంచి క్రెడిట్ కార్డ్స్, ఐడీ కార్డ్స్ దొంగిలించి, మరో కారులో హాయిగా నిద్రపోయాడని చెప్పారు.
ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. అక్రోత్‌లోని టైసన్ వుడ్స్ నైబర్‌వుడ్ ప్రాంతంలో ఓ దొంగ కార్లలో దొంగిలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అంతటా వెతుకుతుండగా ఓ కారులో నిద్రిస్తున్న వ్యక్తి కనిపించాడు. సదరు కారు యజమాని... అతను ఎవరో తనకు తెలియదని, తనకు తెలియకుండా నిద్రపోయాడని చెప్పారు.

అయితే ఆ నిద్రపోతున్న వ్యక్తిని పోలీసులు దొంగగా గుర్తించారు. అతని పేరు టిమోథీ జచారీగా గుర్తించారు. అతను ఎనిమిది కార్లలో దొంగతనం చేసి, ఈ కారులో నిద్రపోయాడని చెప్పారు.
ఎనిమిది కార్లలో క్రెడిట్ కార్డ్స్, ఐడీ కార్డ్స్ దొంగిలించిన ఆ వ్యక్తి నిద్రించాడు. అతని వద్ద వాటన్నింటిని పోలీసులు గుర్తించారు. నిందితుడి వయస్సు 23. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గతంలోను ఇలాంటి సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్ నెలలో ఓ దొంగ ఓ ఇంటిలోకి వెళ్లి దొంగతనం చేసి, ఆ తర్వాత అక్కడే పడుకున్నాడు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications