ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి ఓ వార్త, అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ట్రంప్ మిన్నియాపోలీస్ -సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్న సమయంలో ఆయన కాలి బూటుకు టాయ్‌లెట్ పేపర్ అంటుకుంది.

ట్రంప్ విమానం ఎక్కుతున్నప్పుడు అది చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడి ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. కాలికి ఏదో తగులుతున్నట్లు అనిపించినా ట్రంప్ దానిని చూసుకోలేదు. విమానంలోకి వెళుతున్నప్పుడు ఆ పేపర్ దానంతట అదే ఊడింది.
WATCH: President Trump boards Air Force One with what appears to be toilet paper stuck to his shoe pic.twitter.com/A0AEYXXlXq
— Joel Franco (@OfficialJoelF) October 5, 2018
ఈ టాయ్‌లెట్ పేపర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు. చెత్తకు మరో చెత్త అంటుకుందని, ఈ రోజు మీరు నవ్వకుంటే ట్రంప్ వీడియో చూడండని, ఆ బూటుకు పేపర్ ఎలా అతుక్కుందని, అసలు ఆయన షూకు టాయిలెట్ పేపర్ ఎలా అంటుకుందనేది ప్రశ్న అని జోకులు పేలుస్తున్నారు.
-
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications