Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లలను చూసుకునే ఆయాకు రూ. 80 లక్షల జీతం, టెక్కీలతో సమానంగా !

న్యూయార్క్/చెన్నై: ప్రతినిత్యం కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదిస్తున్న వ్యాపారవేత్తలు (businessman) వారి కుటుంబ సభ్యుల కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనుకడుగు వెయ్యరని చాలా సందర్బాల్లో మనం చూస్తూనే ఉన్నాము. భార్య, పిల్లల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్దం అవుతున్నారు. ప్రాణానికి ప్రాణం అయిన పిల్లలు అంటే ఆంత ప్రేమ అని అర్థం.

ఇక శుభకార్యాలు, వివాహాలు చేసే (america) సమయంలో వారిస్టేటస్ చూపించుకోవడానికి ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఓ దంపతులు వారి ప్రేమానురాగాలకు ప్రతిరూపాలు అయిన ఇద్దరు పిల్లను చూసుకోవడానికి ఓ ఆయా కావాలని ప్రకటన ఇచ్చారు. ఇద్దరు మగ పిల్లలను చూసుకోవడానికి ఆ దంపతులు (wife) అక్షరాలా రూ 80 లక్షలు జీతం ఇస్తామని ప్రకటన ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Vivek Ramaswamy
టిప్పు సుల్తాన్ కు కత్తి ఉంటే మా దేవుళ్లకు విష్ణుచక్రం, త్రిశూలం, ఖడ్గం ఉంది జాగ్రత్త !

వివేక్ రామస్వామి అనే వ్యక్తి పూర్వికులు తమిళ మూలాలు ఉన్న వ్యక్తులు. అయితే చాలా సంవత్సరాల క్రితం కేరళకు వెళ్లిన వివేక్ రామస్వామి పూర్వికులు, కుటుంబ సభ్యులు అక్కడే నివాసం ఉంటున్నారని తెలిసింది. వివేక రామస్వామి (38) తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం అమెరికా (america) వెళ్లిపోయారు. అమెరికాలోనే జన్మించిన వివేక్ రామస్వామి అక్కడే నివాసం ఉంటున్నారు.

అమెరికాలోనే స్థిరపడి ఔషదాల వ్యాపారం (businessman)చేస్తున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా (america) అధ్యక్షుడి స్థానానికి పోటీ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్ష (president) స్థానం కోసం పోటీ చెయ్యడానికి ఇప్పటికే వివేక్ రామస్వామి అర్హత కూడా సంపాధించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన తీరికలేకుండా గడుపుతున్నారు.

2015లో వివేక రామస్వామి అపూర్వా అలియాస్ అపూర్వ రామస్వామిని వివాహం చేసుకున్నారు. వివేక్ రామస్వామి, అపూర్వా రామస్వామి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఔషదాల వ్యాపారంలో (businessman) భారీ మొత్తంలో డబ్బు సంపాధిస్తున్న వివేక్ రామస్వామి (america) ప్రతినిత్యం తీరకలేకుండా కాలం గడుపుతున్నారు.

America

వ్యాపారంతో (businessman) పాటు అమెరికా అధ్యక్ష (president) పదవి కోసం పోటీలో ఉన్న వివేక్ రామస్వామి ఇప్పుడు చాలా బిజీ అయ్యారు. భర్త వ్యాపారాలు చూసుకోవడంతో వివేక్ రామస్వామి భార్య అపూర్వా కూడా బిజీగా ఉన్నారని తెలిసింది. ఇలాంటి సమయంలో కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు అయిన వివేక్ రామస్వామి, అపూర్వా రామస్వామి దంపతుల వారి ఇద్దరు కుమారులను (america) చూసుకోవడానికి ఓ పనిమనిషి (salary) అవసరం అయ్యింది.

మా ప్రాణానికి ప్రాణం (america) అయిన ఇద్దరు కుమారును చూసుకోవడానికి ఓ ఆయా అవసరం అని, సంవత్సరానికి రూ 80 లక్షలు జీతం (salary) ఇస్తామని, వారంలో 82 గంటల పాటు మా పిల్లలను చూసుకోవాలని, వారంలో ఒక్కరోజు ఆమెకు సెలవు ఇస్తామని వివేక్ రామస్వామి, అపూర్వా దంపతులు EstateJobs.comలో ప్రకటన ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మా ఇద్దరు పిల్లను చూసుకోవడానికి మా కుటుంబంలో (president) ఒకరిగా ఉండటానికి ఓ ఆయా కావాలి, ఆయాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల బాగోగులు (america) చూసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని, మా పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు పంచడానికి అర్హత (salary) ఉన్న మహిళలు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని వివేక్ రామస్వామి, అపూర్వ రామస్వామి దంపతులు సూచించారు. ఎంతో సీనియారిటీ ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీతాలతో సమానంగా ఓ ఆయాకు జీతం (businessman)ఇస్తామని వివేక్ రామస్వామి ప్రకటన ఇవ్వడం ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+