Vladimir Putin: 69 ఏళ్ల వయస్సులో మళ్లీ తండ్రి కాబోతున్న పుతిన్..!

69 ఏళ్ల వయస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఓ బిడ్డకు తండ్రి కాబోతున్నట్లు రష్యా మీడియాలో వార్తలు. పుతిన్‌ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్‌ అలీనా కబయెవా(39)కు ఆడపిల్ల పుట్టనుందని జనరల్ SVR టెలిగ్రామ్ ఛానల్ తెలిపింది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన అలీనాకు పుతిన్‌ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వారందరీ వివరాలు రహస్యంగా ఉంచినట్లు సమాచారం జరుగుతోంది. పుతిన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచుతారని తెలుస్తోంది.

Russian President Vladimir Putin is set to become a father again, according to reports.

పుతిన్ తన కుటుంబం గురించి బయట మాట్లాడరు.మాజీ భార్య లియుద్‌మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో మారియా ఫాసెన్‌ (37) వ్యాపారవేత్తగా రాణిస్తుండగా.. మరో కుమార్తె కేటెరినా టిఖోనొవా(35) శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. పుతిన్ వ్యక్తిగత జీవితం అత్యంత రహస్యంగా ఉంచినప్పటికీ, UK మిర్రర్ నివేదించిన ప్రకారం, అలీనా కబేవా 2015లో స్విట్జర్లాండ్‌లోని ఒక క్లినిక్‌లో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆమె 2019లో మాస్కోలో కవలలకు కూడా జన్మనిచ్చింది.
Russian President Vladimir Putin is set to become a father again, according to reports.

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై పలు దేశాలు ఆంక్షాలు విధించాయి. పుతిన్ తన కుటుంబం గురించి గతంలో మాట్లాడారు. "నాకు వ్యక్తిగత జీవితం ఉంది. అందులో నేను ఎవరి జోక్యాన్ని అనుమతించను. దానిని గౌరవించాలి" అని అన్నారు. అప్పట్లో పుతిన్ వ్యక్తిగత విషయాలపై వార్తలు ప్రసారం చేసినవారికి నోటీసులు కూడా ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+