viral video.. వామ్మో..కారులోకి ఎలుగుబంటి, అరచి గోల చేసిన మహిళ, ఏం జరిగిందంటే
కారులోకి పాము, కుక్క వస్తే అంతే సంగతులు. భయపడిపోతాం. అవును మరీ ఎలుగుబంటి అయితే చెప్పక్కర్లేదు. ఎగిరి గంతేస్తాం. అందులో ఒకరే ఉంటే పరిస్థితి చెప్పలేం. అమెరికాలో గల టెన్నెస్సీ గట్లిన్ బర్గ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మహిళకు ఈ అనుభవం ఎదురయ్యింది. అవును ఆమె ఒక్కసారిగా భయపడింది. కేక వేయడంతో.. ఆ ఎలుగుబంటి కూడా కారును దిగేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

కారువద్దకు రాగానే..
వీడియోను రెడిట్ లో సౌలొడ్ అవుట్ షేర్ చేశారు. ఇంకేముంది తెగ కామెంట్స్ చేస్తున్నారు. తన కారు వద్దకు మహిళ వచ్చింది. డ్రైవ్ చెద్దామని డ్రైవర్ సీటు వద్దకు రాగానే.. నోరెళ్లబెట్టింది. అప్పటికే అందులో ఎలుగుబంటి ఉంది. ఇంకేముంది ఒక్కసారిగా భయపడిపోయింది. మరొకరిని సాయం చేయాలని అడిగేందుకు కూడా తీసుకోలేదు. వెంటనే అరిచింది. దీంతో ఆ ఎలుగుబంటి కూడా ఏమీ చేయలేదు. గిమ్మనకుండా వెళ్లిపోయింది.

గేట్ అవుట్.. అంటూ
గేట్ అవుట్.. అంటూ మహిళ కంటిన్యూ అరచింది. దీంతో ఆ ఎలుగుబంటి కూడా కారును దిగేసింది. అప్పుడు చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకుంది. కానీ ఆమె అరవడంతో.. దానిని కూడా కారులోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో హమ్మయ్యా అని సదరు మహిళ అనుకుంది. వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. రెండుగా విడిపోయి మరీ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రమాదంలో ఆ మహిళా..?
ఆ మహిళ చాలా ప్రమాదంలో ఉందని ఒకరు రాశారు. అదీ నల్లని ఎలుగుబంటి అని ఏం చేయదని మరొకరు రాశారు. అదే గ్రౌన్ లేదంటే గ్రిజ్లీ అయితే మరొలా ఉండేదని అన్నారు. అప్పుడు ఆమె పరిస్థితి వర్ణాణాతీతం అని రాశారు. ఆమెను ఎలుగుబంటి ఏమీ చేయదని తెలుసు అని మరొకరు రాశారు. మహిళ సిచుయేషన్ హ్యాండిల్ చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వీడియోకు ఇప్పటికే 94 వేల మంది ఓటు వేశారు. 3 వేల మంది కామెంట్స్ చేశారు.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications