viral:వామ్మో.. లోయలో పడ్డ ట్రక్, అందులో ఎల్పీజీ గ్యాస్, వైరల్
అప్పుడప్పుడు ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. అవును ఆ యాక్సిడెంట్ చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. సదరు వీడియోలు ఇప్పుడు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. పీవోకేలో గల ముజఫర్ నగర్ వద్ద ఓ భారీ ట్రక్ అదుపు తప్పి పడిపోయింది. కొందరు స్థానికుల కళ్ల ముందే ఘటన జరిగింది. కానీ దానిని కాపాడే పరిస్థితి లేదు. కొన్ని సెకన్లలో ఆ ట్రక్ లోయలో పడిపోయింది.
ఆ ట్రక్‌లో ఎల్పీజీ గ్యాస్ ఉంది. అబ్దుల్లా ఆరిఫ్ అనే యూజర్ బుధవారం రెడిట్‌లో పోస్ట్ చేశారు. ఆ ట్రక్ చిన్నగా ఉన్న రోడ్డు గుండా వెళుతుంది. కొన్ని సెకన్లలోనే వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో గల ముజఫరబాద్‌లో జరిగింది.

ఆ వీడియో కేవలం 30 సెకన్ల నిడివితో ఉంది. చాలా మంది ఓహ్ మై గాడ్ అని అన్నారు. సన్నగా ఉన్న రోడ్డు గుండా వెళుతుండగా.. అదుపు తప్పి ట్రక్ పడింది. వీడియోకు వేలాది లైకులు వచ్చాయి. ఘటన తర్వాత డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందని చాలా మంది అడిగారు. అయితే వాహనం పడిపోవడంతో.. డ్రైవర్ జంప్ చేశాడట.. అతని పరిస్థితి బానే ఉందని సమాచారం.
Recommended Video

ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు సంభవించలేదు. వీడియోకు సంబంధించి మరో వీడియోను హుస్నేన్ ఖురేషీ షేర్ చేశారు. మరోవైపు ఒడిశా తాల్చేర్ వద్ద మరో ట్రక్ పడిపోయింది. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది. డ్రైవర్ అందులో ఉండగానే క్రేన్ కూలి.. వంతెనపై కిందకు పడిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.
-
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications