టోంగాలో అగ్నిపర్వతం విస్పోటనం.. సునామీ హెచ్చరికలు జారీ

టోంగా దీవిలో అగ్నిపర్వతం కలిగింది. శుక్రవారం జరిగిన విస్పోటనంతో బూడిద బయటకు వచ్చింది. వాయువులు 20 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వీడియోను స్థానిక మీడియో చూపించింది. అలల మాదిరిగా అగ్నిపర్వతం బద్దలు కాగా.. నలుపురంగులో స్పష్టంగా కనిపించింది. అగ్నిపర్వతం గత నెల 20వ తేదీ నుంచి యాక్టివ్‌గా ఉండి.. జనవరి 11వ తేదీ నుంచి క్రమంగా కదిలింది. అదీ శుక్రవారం 14వ తేదీ విస్పోటనం చెందింది.

విస్పోటనం కలుగడంతో టోంగాలో సునామీ హెచ్చరికలు జారీచేశారు. హుంగా, టోంగా, హుంగాలో ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇప్పుడు టోంగాలో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని జర్నలిస్టు మేరీ ఫంగువా తెలిపారు. అగ్నిపర్వతం పలు సందర్భాల్లో బద్దలైందని వివరించారు. తర్వాత సునామీ హెచ్చరికలు జారీచేశామని తెలిపారు.

Waves hitting Tonga as volcano tsunami warning in place

అలలు భారీగా ఎగసిపడ్డాయి. మూడు అలలతో రోడ్డు మీద నుంచి తోటలోకి వచ్చిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో సురక్షిత ప్రాంతానికి వెళుతున్నామని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. అలలు రావడానికి ముందు కొన్ని కార్లు రావడాన్ని చూశామని చెప్పారు. అగ్నిపర్వతం బద్దలు కావడం భయంకరంగా ఉందని.. పోలీసులు వచ్చి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని వెల్లడించారు.

టోంగా ఫసిఫిక్ దీవుల్లో గల రాచరిక దేశం. దీవుల్లో మిగిలిన ఏకైక స్వదేశీ రాచరిక దేశం ఇదీ. ఇక్కడ చక్రవర్తి పల్ల ప్రజలు విపరీతమైన గౌరవంతో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+