అంతరిక్షంలోకి కండోమ్స్.. ఎందుకో తెలుసా?

స్వీడన్ : ప్రపంచవ్యాప్తంగా కండోమ్ పై అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతో స్వీడన్ కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ ఓ వినూత్న నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నాసా ద్వారా కండోమ్ లను అంతరిక్షంలోకి పంపించాలన్నది ఆ ఎన్జీవో సంస్థ ఆలోచన. ఇప్పటిదాకా ఎన్నో రకాల వస్తువులను అంతరిక్షంలోకి పంపించిన నాసాను కండోమ్స్ ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిందిగా ఆ సంస్థ కోరింది.

Why Sweden Wants to Send a Condom Into Space

కండోమ్ అవసరాన్ని ప్రపంచమంతటికీ చాటి చెప్పేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది సదరు ఎన్జీవో సంస్థ. కండోమ్స్ ను స్పేస్ లోకి పంపించడం ద్వారా ఏలియన్స్ కూడా కండోమ్స్ గురించి తెలుసుకునే అవకాశముందని చెబుతున్నప్పటికీ.. అసలు ఉద్దేశ్యం మాత్రం కండోమ్ పై అవగాహన కల్పించేందుకేనని తెలుస్తోంది. అవగాహన రాహిత్యం వల్ల ప్రతీ ఏటా సుమారు మూడు లక్షల మంది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ, డెలివ‌రీ, సురక్షితం కానీ అబార్షన్ల వల్ల మరణిస్తుండడంతో ఈ వినూత్న చర్య ద్వారా కండోమ్ పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తోంది స్వీడన్ ఎన్జీవో సంస్థ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+