నైట్‌క్లబ్‌కి వెళ్లేందుకు చిన్నారిని కార్లో వదిలేసిన యువతి
హోస్టన్: 24 ఏళ్ల ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని కారులోనే ఉంచి.. తాను మాత్రం నైట్ క్లబ్‌కు చిందులేసేందుకు వెళ్లింది! ఈ సంఘటనకు సంబంధించి సదరు మహిళను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ఉజ్మాషేక్ ఈశాన్య హారిస్ కౌంటీలో ఓ క్లబ్‌కు వెళుతూ మూడేళ్ల కొడుకును తీసుకెళ్లింది.
ఎంట్రన్స్ డోర్ దగ్గరున్న వ్యక్తి ఆమెను అనుమతించలేదు. దాంతో ఆమె వెనక్కి వెళ్లి చిన్నారిని కార్లో వదిలేసి లాక్ చేసి తిరిగొచ్చింది. అనుమానం వచ్చిన కాపలాదారుడు కారు వద్దకు చేరుకుని చూడగా లోపల చిన్నారి కనిపించాడు.

చిన్నారి గురించి కాపలాదారు, ఇతరులు ఆమెను అడిగారు. అయితే ఆమె మాత్రం తన స్నేహితులు చిన్నారిని తీసుకు వెళ్లారని చెప్పింది. అయితే వారు ఆమె మాటలను నమ్మలేదు. దీంతో కాపలాదారు వెళ్లి చూడగా చిన్నారి కారులో కనిపించాడు.
ఈ విషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి ఆమెను విచారించారు. 2వేల డాలర్ల బాండ్‌ను సమర్పించిన అనంతరం ఆమె విడుదలైంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications