Josh APP తొలి వార్షికోత్సవం: #EkNumber Challengeలో పాల్గొనండి..ఆగష్టు 26 చివరి తేదీ..!!
ఇండియాలో షార్ట్ వీడియో మేకింగ్ యాప్ జోష్ ప్రారంభమై అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది. డిఫరెంట్ అప్రోచ్‌తో వెళ్లి కంటెంట్ క్రియేషన్‌లో సరికొత్త ఒరవడిని జోష్ యాప్ సృష్టించింది. కంటెంట్‌లో కొత్తదనం, టాలెంట్‌లో కొత్తదనం, టాప్ క్రియేటర్లు జోష్‌ను వినియోగించడంతో అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా జోష్ యాప్ నిలిచింది. లేటెస్ట్ వీడియోస్‌ను రికార్డు చేయడం, అప్‌లోడ్ చేసేందుకు వేదికగా జోష్ యాప్ మారడంతో అనతికాలంలోనే పాపులర్ అయ్యింది. అంతేకాదు జోష్ యాప్ నుంచి వచ్చే ఛాలెంజెస్‌లో పాల్గొని పలువురు స్టార్లుగా కూడా వెలుగొందుతున్నారు. ఇక ఈ జోష్ యాప్‌లో ఉన్న ఫంకీ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ వీడియోలకు మరింత వన్నె తెస్తున్నాయి.
ఇక తమ టాలెంట్ ప్రదర్శించేందకు యూజర్లకు మంచి వేదికగా మారిన జోష్ యాప్... దేశం కష్ట సమయంలో ఉన్న సందర్భాల్లో బ్లూ వారియర్ క్యాంపెయిన్ నిర్వహించి తమ వంతు సహాయం అందజేసింది జోష్ యాప్ యాజమాన్యం. ఆ సమయంలో యాప్ పలు ప్రముఖ బ్రాండ్లతో జతకట్టడమే కాకుండా.. సెలబ్రిటీలతో ఓ మంచి కంటెంట్‌ను కూడా తయారు చేసింది. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, కామెడీ ఇలా పలు విభాగాల్లో వివిధ భాషల్లో కంటెంట్ క్రియేట్ చేసేందుకు జోష్ యాప్ అవకాశం కల్పిస్తోంది.

ఆగష్టు 2021తో జోష్ యాప్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ తొలి వార్షికోత్సవంను సెలబ్రేట్ చేసుకునేందుకు జోష్ యాప్ ఏక్ నెంబర్ అనే ప్రత్యేకమైన ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఆగష్టు 20వ తేదీన ఇది ప్రారంభమైంది. ఎంతో జోష్‌తో ఫన్‌తో కూడుకున్న ఈ కాంటెస్ట్‌కు మరింత అందం తీసుకురావాలనే ఉద్దేశంతో నటుడు సోనూసూద్, నటి మౌనిరాయ్‌లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది జోష్ యాప్. వీరిద్దరూ ఏక్ నెంబర్ చాలెంజ్‌ను ఐదు జర్నర్స్‌లో నిర్వహించారు. అవి డాన్స్, ఫుడ్, ఫ్యాషన్, కామెడీ, మరియు ఫిట్‌నెస్ విభాగాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహించారు మొత్తం 8 భారతీయ భాషల్లో ఉన్న జోష్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇందులో పాల్గొని వారంతా ఆయా విభాగాల్లో ఒక్కో వీడియో పోస్టు చేసి ఛాలెంజ్ విసిరారు.
ఇక ఇండియాలో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్లు జోష్ ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్ పై లైవ్‌లోకి వచ్చారు. వారి పేర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిట్‌నెస్ : అద్నాన్ షాదన్, ఫైజ్, ఫైసు, బిజిలీ మురళీ
కామెడీ: ఓయ్ ఇట్స్ ప్రాంక్, సమీక్ష, విశాల్ పరేఖ్, సుకైనా సుల్తానా, హస్నైన్
డ్యాన్స్ : ఇషాన్, సనా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మోహక్ మంఘానీ, దీపక్ తుల్సియాన్
ఫుడ్: మధుర, ఫజల్, మింట్ రెసిపీ, దివిన్, కారుణ్య
ఫ్యాషన్: షాదన్, విశాల్ పాండే, క్రిష్ గవాలి, భవీన్, వైష్ణవి నాయక్
ఇక సోనూ సూద్ , మౌనీ రాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు అయిన కేపీవై బాలా, కింగ్స్ యునైటెడ్ సురేష్ మరియు రుహీ సింగ్ కూడా ఏక్ నెంబర్ ఛాలెంజ్‌తో భాగస్వాములయ్యారు.
హ్యాష్ ట్యాగ్స్
ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు పైన ఐదు విభాగాలకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి ఈ హ్యాష్ ట్యాగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. #EkNumber, #EkNumberFitnessStar, #EkNumberComedyStar, #EkNumberDanceStar #EkNumberFoodStar and #EkNumberFashionStar.
ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ యూజర్స్ నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి ఈ ఏక్ నెంబర్ ఛాలెంజ్‌ను విసురుతున్నారు. ఇక జోష్ ఐజీ ఫిల్టర్లతో వీడియోలకు మరింత ఫన్ చేకూరుతోంది. కేవలం మూడు రోజుల్లో ఏక్ నెంబర్ ఛాలెంజ్‌కు 54.9k వీడియోస్ రాగా వీటికి 99.5 మిలియన్ హార్ట్స్, 1.2 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
యూజర్లు పెద్ద బహుమతిని గెల్చుకోవడంతో పాటు నెక్ట్స్ ఏక్ నెంబర్ కంటెంట్ క్రియేటర్‌గా మారే అవకాశం కల్పిస్తోంది.ఇక రూ.50వేల ప్రైజ్ మనీతో పాటు భారత్‌లోని టాప్ స్టార్స్ మరియు రోల్‌మోడల్స్‌ను కలిసే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు వారు మీకు మెంటార్లుగా వ్యవహరిస్తారు. జోష్ తొలి వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు మరింత ఎక్స్‌ట్రా స్పెషల్‌ను అందిస్తోంది.
ఇక ఇందులో పాల్గొన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు జోష్ #EKNumberపై ఇలా అన్నారు. తప్పకుండా హార్ట్ బటన్ పై క్లిక్ చేయడం మరవకండి
సమీక్ష సూద్ ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
ఫైసల్ షేక్ ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
అద్నాన్ షేక్ మరియు సోనూ సూద్ ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
భవీన్ భానుశాలి ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
ఇషాన్ మాసి ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
తన రెసిపీ పై టిప్స్ ఇస్తున్న మధురాను ఈ వీడియోలో చూడండి
బిజిలీ మురళీ ఏక్ నెంబర్ ఛాలెంజ్ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
ఇక తొలి వార్షికోత్సవం సందర్భంగా జోష్ కూడా ఏక్ నెంబర్ జోష్ యానివర్శరీ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. జోష్ మే ఆజా అనే పేరుతో స్పెషల్ యానివర్శరీ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియోను క్లింటన్ సిరెజో మరియు బియాంకా గోమ్స్ కలిసి కంపోజ్ చేశారు.
ఇంకెందుకు ఆలస్యం... ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో పాల్గొనండి జోష్ తొలి వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగస్వాములు అవ్వండి. ఈ ఛాలెంజ్ ఆగష్టు 26వ తేదీతో ముగుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications