Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిద్రలేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా? అయితే మీ ఫ్యూచర్, ఆరోగ్యం ఇలా!!

ప్రస్తుత సమాజంలో మొబైల్ లేకుండా ఒక రోజు గడపటం కూడా కష్టంగా మారింది. ఫోన్ తో ఏ విధంగా అయితే ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకుమించిన అర్థాలు కూడా ఉన్నాయి. కొంతమంది మొబైల్ ఫోన్ పని చేయకపోతే ఒక గంట సేపు కూడా ఉండలేరు. అంతేకాదు ఉదయం లేవగానే చాలామందికి మొబైల్ చూసే అలవాటు ఉంటుంది.

నిద్ర లేచీ లేవగానే ముందుగా ఫోన్ ను చెక్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ అలవాటు ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మనసుపై చాలా విపరీతమైన చెడు ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అధిక మొబైల్ ఫోన్ వాడకం డిప్రెషన్ కు దారి తీస్తుందని అనేక నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి.

 Phone

ఉదయం లేచిన దగ్గర నుండే మొబైల్ వినియోగంతో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుందని, అందుకే అధికంగా మొబైల్ ఫోన్ వాడకూడదని సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడడం చెడు అలవాటు అని, అలా చూసే వారిలో మెదడు పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని, తీవ్ర ప్రతికూలతలను కలిగిస్తుందని చెబుతున్నారు.

మనసు పైన మరియు శరీరం పైన ప్రతికూల ప్రభావం కలగడం వల్ల మనకు తెలియకుండానే ప్రవర్తనలో మార్పు వస్తుందని, ఆ ప్రవర్తన చిరాకును కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి కూడా మనం గురికావాల్సి వస్తుందని, విపరీతమైన తలనొప్పి కలుగుతుందని, కళ్ళు దెబ్బ తింటాయని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల,ఉదయం పూట మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది అని, జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని చెబుతున్నారు.

మన మెదడు పనితీరు సరిగా ఉండదని, పనిలో పూర్తిగా శ్రద్ధ పెట్టి చెయ్యలేకపోతామని, అలాగే ఉత్పాదకత కూడా బాగా తగ్గుతుందని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూసేవారిలో ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుందని చెబుతున్నారు. చాలామంది అతిగా తినడం లేదా అసలు ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు.

 Phone

కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్లో తలపెట్టకుండా వాటిని పక్కనబెట్టి కాసేపు వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ ను చూడడం అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+