అన్నా ఫెస్ట్: హాఫ్ శారీలో అదరగొట్టారు(పిక్చర్స్)

హైదరాబాద్: మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ‘అన్నా ఫెస్ట్' పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి.

చివరి రోజైన మంగళవారం విద్యార్థినులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, ఆధునిక వస్త్రధారణలో విద్యార్థినులు మెరిసిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ కళాశాల ఆవరణలో సందడి చేశారు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థినులు.

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన.

వేడుకలు

వేడుకలు

క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ‘అన్నా ఫెస్ట్' పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరైన విద్యార్థినులు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరైన విద్యార్థిని.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరైన విద్యార్థినులు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

చివరి రోజైన మంగళవారం విద్యార్థినులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థినుల కేరింతలు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన విద్యార్థినులు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సెల్ఫీలతో సందడి చేసిన విద్యార్థినులు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ తాతయ్యతో విద్యార్థినులు.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థినుల సందడి.

అన్నా ఫెస్ట్

అన్నా ఫెస్ట్

సాంప్రదాయ, ఆధునిక వస్త్రధారణలో విద్యార్థినులు మెరిసిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ కళాశాల ఆవరణలో సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+