పర్యావరణ హితం: రాహ్‌గిరి యువత, విదేశీయుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో ఆదివారం రాహ్‌గిరి డే ఉత్సాహంగా సాగింది. మాదాపూర్ మైండ్‌స్పేస్ నుంచి బయోడైవర్సిటీ పార్క్ మధ్య ఆదివారం జరిగిన కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది.
కాలుష్య రహిత, ఆహ్లాదకరమైన పర్యావరణంతో అలరారే ప్రపంచాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరానిదేనంటూ రాహ్‌గిరిలో దేశ, విదేశీ యువత విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా ఇండియా యాక్షన్-2015 సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిధులు, క్లీన్‌సిటీ, సేఫ్‌రోడ్స్‌పై అవగాహన కల్పించారు.
దీంతోపాటు జుంబా డ్యాన్స్, సైక్లింగ్, గల్లీ క్రికెట్, క్యారమ్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర ఆటగాలతో యువత సందడి చేశారు. జానపద ఆటపాటలతో కళాకారులు రాహ్‌గిరిడేకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చారు.

రాహ్‌గిరి సందడి
హైదరాబాద్ నగరంలో ఆదివారం రాహ్‌గిరి డే ఉత్సాహంగా సాగింది.

రాహ్‌గిరి సందడి
మాదాపూర్ మైండ్‌స్పేస్ నుంచి బయోడైవర్సిటీ పార్క్ మధ్య ఆదివారం జరిగిన కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది.

రాహ్‌గిరి సందడి
కాలుష్య రహిత, ఆహ్లాదకరమైన పర్యావరణంతో అలరారే ప్రపంచాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరానిదేనంటూ రాహ్‌గిరిలో దేశ, విదేశీ యువత విస్తృతంగా ప్రచారం చేశారు.

రాహ్‌గిరి సందడి
ముఖ్యంగా ఇండియా యాక్షన్-2015 సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిధులు, క్లీన్‌సిటీ, సేఫ్‌రోడ్స్‌పై అవగాహన కల్పించారు.

రాహ్‌గిరి సందడి
దీంతోపాటు జుంబా డ్యాన్స్, సైక్లింగ్, గల్లీ క్రికెట్, క్యారమ్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర ఆటగాలతో యువత సందడి చేశారు.

రాహ్‌గిరి సందడి
జానపద ఆటపాటలతో కళాకారులు రాహ్‌గిరిడేకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చారు.

రాహ్‌గిరి సందడి
జుంబా డ్యాన్స్, సైక్లింగ్, గల్లీ క్రికెట్, క్యారమ్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర ఆటగాలతో యువత సందడి చేశారు.












Click it and Unblock the Notifications