వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Beggars With QR Code: స్కాన్ చేసి పేమెంట్ చేయండి బాబయ్యా.. వైరల్ అవుతున్న వీడియో..

|
Google Oneindia TeluguNews

ఎవరైనా బిక్షగాళ్లు డబ్బులు అడితే చిల్లర లేదని చెబుతాం. కానీ ఇక నుంచి అలా అనడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్లు కూడా అప్డేడ్ అయ్యారు. యూపీఐ క్యూఆర్ కోడ్ తో అడుకుంటున్నారు. ఓ వృద్ధుడు క్యూఆర్ కోడ్ సాహాయంతో అడుకుంటున్న ఫొటో వైరల్ అయింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన దారం లచ్చయ్యకు భార్యాపిల్లలు ఎవరూ లేరు. వృద్ధాప్యంలో బతికే దారి తెలియక బిచ్చం ఎత్తుకుని జీవిస్తున్నారు. ఎవరిని అడిగినా చిల్లర లేదంటున్నారని అందుకే యూపీఐ క్యూఆర్ కోడ్ తో భిక్షాటన చేస్తునట్లు చెప్పారు.

Beggars with QR code: Beggar asking money with QR Code in nalgonda

స్కాన్ చేస్తే చాలు..
అతను నల్గొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తున్నాడు.రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండడంతో దయగలవారు తోచింది ఇస్తారనే ఆశతో ఇక్కడకు వచ్చానని లచ్చయ్య తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి స్కాన్ చేసి డబ్బు చెల్లించవచ్చని చెప్పారు. ఇక అటుగా వెళ్లిన వారు చిల్లర లేదంటే కుదరదు ఎందుకంటే యూపీఐ పేమెంట్ ఉంది కాబట్టి.

English summary
beggars have found a new way to collect money with a QR code in nalgonds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X