చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటు
తెలంగాణ సీఎం కేసీఆర్ ,ఆయన సతీమణి వారి స్వగ్రామం చింతమడకలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును తన స్వగ్రామైన చింతమడకలో వినియోగించుకోన్నాన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభరాణి కూడ చింతమడక గ్రామంలో ఓటు వేయనున్నారు.కాగా చింతమడక గ్రామం సిద్దిపేట మండలం ఉన్నవిషయం తెలిసిందే ,ఇందుకోసం ఆయన హైద్రబాద్ నుండి హెలికాప్టర్ ద్వార్ ఉదయమే బయలుదేరనున్నారు.ఈనేపథ్యంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఏర్పాట్లపై మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications