ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు: ఈసీఐఎల్ రిక్రూట్‌మెంట్-2017

ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకై ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకై ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 4, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు: ట్రేడ్ అప్రెంటీస్
జాబ్ పోస్టింగ్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 4, 2017

ECIL Recruitment 2017 Apply for 275 Trade Apprentice Posts

ట్రేడ్ అప్రెంటీస్: 275
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.8655/ ఒక నెలకు
వయోపరిమితి: అక్టోబర్ 1, 2017నాటికి కనీసం 18ఏళ్ల వయసు ఉండాలి.
తుది గడువు: అక్టోబర్ 4, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/4a1hBL

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+