తెలంగాణ బడ్జెట్ 2020-21 : ఆయా శాఖలు,రంగాలకు కేటాయించిన నిధుల వివరాలివే..

తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ 2020-21ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. మార్చి 9న హోలీ పండుగ కావడంతో ఒకరోజు ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 1,82,914.42కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కేటాయింపులకు పెద్ద పీట వేశారు. రెవెన్యూ వ్యయం 1,38,669కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 12.6శాతానికి పడిపోయిందని చెప్పారు.

Recommended Video

    Telangana Budget 2020 Highlights: Here Is The Budget Allocations For Each Sector
    full-fledged budget introduced by the TRS government

    ఆయా శాఖలు,రంగాలకు చేసిన కేటాయింపులు,ఇతరత్రా వివరాలు..

    • ఆర్థిక లోటు రూ.33,482కోట్లు
    • రెవెన్యూ మిగులు రూ.4482కోట్లు
    • ఎంబీసీ సంక్షేమ అభివృద్దికి రూ.500కోట్లు
    • కల్యాణ లక్ష్మీ,షాదీ ముబాకర్ కోసం రూ.350కోట్లు
    • ఎస్సీ సెల్ డెవలప్‌మెంట్ కోసం రూ.16,354కోట్లు
    • మైనారిటీ అభివృద్దికి రూ.1518కోట్లు
    • మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1200కోట్లు
    • మున్సిపల్ శాఖకు రూ.14809కోట్లు
    • పాఠశాల విద్యకు రూ.10421కోట్లు
    • ఉన్నత విద్యకు రూ.1700కోట్లు
    • ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.2650కోట్లు
    • రెవెన్యూ మిగులు రూ.4482కోట్లు
    • మత్స్యకారులకు రూ.1586కోట్లు
    • ఎస్టీ సెల్ డెవలప్‌మెంట్ కోసం రూ.4356కోట్లు
    • పోలీస్ శాఖకు రూ.5852కోట్లు
    • రైతు రుణమాఫీకి రూ.6226కోట్లు
    • మెక్రో ఇరిగేషన్ కోసం రూ.600కోట్లు
    • సాగునీటి పారుదల కోసం రూ.11054కోట్లు
    • రైతు బంధుకు రూ.14000కోట్లు
    • గృహ నిర్మాణాలకు రూ.11వేల కోట్లు
    • విత్తనాల సబ్సిడీ రూ.142కోట్లు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+