జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్ (ఫోటోలు)

హైదరాబాద్: గోవా అనగానే అందమైన ప్రకృతి, రమణీయైన బీచ్‌లు.. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించే మనుషులు మనకు గుర్తుకువస్తారు. అంతేకాదు ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ అంటే గోవానే. వీటితో పాటు గోవా అంటే పుడ్ పరంగా కూడా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

ఈ విషయాన్ని గోవా రుచులను అందించడానికి హైదరాబాద్ నగరానికి విచ్చేసిన గోవన్ చెఫ్ మారియా ట్రెజా సంతోష్ వివరించారు. సాధారణంగా గోవాలో పోర్చుగ్రీసు వారి సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. పుడ్ పరంగా కూడా ఆ సంస్కృతి కాస్త ఎక్కువగా కనబడుతోందంటున్నారు.

గోవా రుచులను నగరవాసులకు అందించడానికి జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో 'గోన్ పుడ్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 4 వరకూ ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దసపల్లా హోటల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ జేవీ రమణ తెలిపారు.

ఈ సందర్భంగా చెఫ్‌లు గోవా వంటకాలను నగర ప్రజలకు రుచి చూపించారు. 'గోన్ పుడ్ ఫెస్టివల్'లో మోడల్ మీతూ సింగ్ సందడి చేశారు. ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన కొన్ని వంటకాలను రుచి చూశారు.

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

గోవా అనగానే అందమైన ప్రకృతి, రమణీయైన బీచ్‌లు.. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించే మనుషులు మనకు గుర్తుకువస్తారు.

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

అంతేకాదు ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ అంటే గోవానే. వీటితో పాటు గోవా అంటే పుడ్ పరంగా కూడా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

ఈ విషయాన్ని గోవా రుచులను అందించడానికి హైదరాబాద్ నగరానికి విచ్చేసిన గోవన్ చెఫ్ మారియా ట్రెజా సంతోష్ వివరించారు.

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

సాధారణంగా గోవాలో పోర్చుగ్రీసు వారి సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. పుడ్ పరంగా కూడా ఆ సంస్కృతి కాస్త ఎక్కువగా కనబడుతోందంటున్నారు.

 జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

గోవా రుచులను నగరవాసులకు అందించడానికి జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో 'గోన్ పుడ్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు.

 జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

అక్టోబర్ 4 వరకూ ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దసపల్లా హోటల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ జేవీ రమణ తెలిపారు.

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో గోవా పుడ్ ఫెస్టివల్

ఈ సందర్భంగా చెఫ్‌లు గోవా వంటకాలను నగర ప్రజలకు రుచి చూపించారు. 'గోన్ పుడ్ ఫెస్టివల్'లో మోడల్ మీతూ సింగ్ సందడి చేశారు. ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన కొన్ని వంటకాలను రుచి చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+