సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెగా పవర్ స్టార్, స్టార్ హీరో కోసం ఫ్యాన్స్ !
ముంబాయి/హైదరాబాద్: మెగా పవర్ స్టార్ (Mega Power Star ) రామణ్ చరణ్ కు ఈ ఏడాది అన్ని రకాలుగా కలిసివస్తున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్ (ram charan) జూనియర్ ఎన్టీర్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించడం, నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ విదేశాల్లో రామ్ చరణ్, జూనియ్ ఎన్టీర్ లు అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ (ram charan) సంచలనాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చైంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చైంజర్ సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ (ram charan), ఉపాసన దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ఇంట పండుగ వాతావరణం నెలకొనింది.

కుమార్తెతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు చాలా సంతోషంగా (hyderabad) కాలం గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ (Mega Power Star ) చరణ్ ముంబాయిలో (Mumbai)ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. నల్లటి రంగు దుస్తులు ధరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) ఒక్కడే సిద్ది వినాయక ఆలయానికి వచ్చి శ్రీ గణపతికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్బంలో సిద్ది వినాయక ఆలయం అర్చకులు మెగా పవర్ స్టార్ (Mega Power Star ) రామ్ చరణ్ కు స్వామి తీర్థప్రసాదాలు అందించారు. సిద్ది వినాయక ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ ను చూడటానికి ఆయన అభిమానులు పోటెత్తడంతో పోలీసులు వారిని అడ్డుకుని రామ్ చరణ్ ను ఆలయంలో నుంచి బయటకు పిలుచుకుని వచ్చారు.
#WATCH | Maharashtra: Actor Ram Charan offered prayers at Siddhivinayak Temple in Mumbai.
— ANI (@ANI) October 4, 2023
(Source: Siddhivinayak Temple) pic.twitter.com/GEkTYIe9sf
సిద్ది వినాయక ఆలయం బయట రామ్ చరణ్ తో (ram charan) ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఆయన అభిమానులు పోటీ పడ్డారు. అయితే ముంబాయిలోని సిద్ది వినాయక ఆలయానికి హీరో రామ్ చరణ్ ఒక్కరే వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ముంబాయిలోని సిద్ది వినాయకస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లిన మెగా పవర్ స్టార్ రామచరణ్ (ram charan) మీడియాకు దూరంగా ఉంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు, ముంబాయిలో (Mumbai)ఈ సిద్ది వినాయక ఆలయం చాలా ప్రసిద్ది చెందిన గుడి అయిన విషయం తెలిసిందే.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications