స్పా ముసుగులో వ్యభిచారం.. 45 మంది అరెస్ట్..

కూకట్ పల్లిలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కూకట్ పల్లిలోని స్పా సెంటర్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ లో 15 మంది యువతులు, 30 యువకులను అరెస్ట్ చేశారు. పురుషులకు మహిళలు క్రాస్ మసాజ్ తో పాటు సెక్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో కూకట్ పల్లిలోని ఆసనా వెల్ నెస్ సెంటర్ పై మెరుపు దాడులు చేపట్టారు.

కేపీహెచ్ బీ లోని ఆసనా వెల్ నెస్ సెంటర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడిలో నిర్వాహకులు, అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ ఆకస్మిక దాడిలో 15 మంది యువతులు, 30 మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Hyderabad Shocker Prostitution Racket Masquerading as Spa Dismantled in Kukatpally 45 Held

అయితే వీరిలో ముగ్గురు నిర్వాకులు కాగా మిగిలిన వాళ్లంతా విటులు అని సమాచారం. ఈ మేరకు నిందితుల నుంచి 45 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+