Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Transfers in Telangana 36 IAS Officers Reshuffled

*ఎన్ శ్రీధర్ - గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
*లోకేశ్ కుమార్ -రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి
*నవీన్ మిట్టల్ - ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి
*శశాంక్ గోయెల్- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్
*జ్యోతి బుద్ధ ప్రకాశ్ -ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి
*దాసరి హరిచందన - హైదరాబాద్ కలెక్టర్
*జె. శంకరయ్య - రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఎండీ
*రాజీవ్ గాంధీ హనుమంతు- రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి, ఐజీ
*భారతి లక్పతి నాయక్ - సమాచార శాఖ కమిషన్ కార్యదర్శి
*చిట్టెం లక్ష్మి -సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి
*కిల్లు శివకుమార్ నాయుడు -ఆర్ ఆండ్ ఆర్ కమిషనర్
*టి.వినయ్ కృష్ణారెడ్డి - నిజామాబాద్ కలెక్టర్
*ఇ.నవీన్ నికోలస్ - స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
*ఎల్. శివశంకర్ - విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
*సృజన - మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
*పి.గౌతమ్-సింగరేణి డైరెక్టర్
*కె.హైమావతి- సిద్దిపేట కలెక్టర్
*వాసం వెంకటేశ్వర్ రెడ్డి - ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్
*కె.నిఖిల -మత్స్యశాఖ డైరెక్టర్
*పి.ఉదయ్ కుమార్ -ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో
*వల్లూరు క్రాంతి - పర్యాటక శాఖ ఎండీ
*ప్రియాంక ఆల -టీజీపీఎస్సీ కార్యదర్శి
*పి. ప్రావిణ్య - సంగారెడ్డి కలెక్టర్
*అనుదీప్ దురిశెట్టి - ఖమ్మం కలెక్టర్
*మిక్కిలినేని మను చౌదరి- మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్
*ముజామిల్ ఖాన్ -పౌరసరఫరాల శాఖ డైరెక్టర్
*స్నేహ శబరీష్ -హనుమకొండ కలెక్టర్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+