అతని వద్ద ముప్పై వేల అశ్లీల చిత్రాలు, వీడియోలు, వాటితో ఏం చేస్తున్నాడంటే !
అమెరికాకు చెందిన జేమ్స్ అనే వ్యక్తి చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను , వీడియోలను సేకరించి పలు వెబ్ సైట్లలో పోస్టు చేస్తున్నారు. నిందితుడిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ :అశ్లీల చిత్రాలు, వీడియోలు సేకరించి పలు వెబ్ సైట్లు, సామాజిక మాథ్యమాల్లో అప్ లోడ్ చేస్తోన్న అమెరికా ఉద్యోగిని సిఐడి పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు.అతడి నుండి పెద్ద మొత్తంలో చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
అమెరికాకు చెందిన జేమక్స్ కిర్క్ జాన్స్ మాదాపూర్ లోని నివాసం ఉంటున్నాడు. ఆయన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో లీగల్ విభాగంలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంి ఆయన చైల్డ్ ఫోర్నోగ్రఫీకి అలవాటు పడ్డాడు.

కొద్ది రోజులుగా చిన్న పిల్లల అశ్లీల, నగ్న చిత్రాలను ఫోర్న్ వెబ్ సైట్ల నుండి డౌన్ లోడ్ చేసి, వాటిని తిరిగి ట్విట్టర్ గిగా ట్రైబ్ వంటి సామాజిక మాథ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు.
ఈ విషయాన్ని డిల్లీలోని సిబిఐ, ఇంటర్ పోల్ అధికారులు గుర్తించారు. వెంటనే వారు రాష్ట్ర సిఐడి అధికారులకు సమాచారమిచ్చారు. రాష్ట్ర సిఐడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.ఐటి యాక్ట్ కింత సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
పెద్ద ఎత్తున అశ్లీల చిత్రాలు స్వాధీనం
జేమ్స్ నివాసంలో సోదాలు చేసిన పోలీసులకు దిగ్భ్రాంతికర వివరాలు తెలుసుకొన్నారు. వందలాది అశ్లీల చిత్రాలను, వీడియోలను ఆయన నుండి స్వాధీనం చేసుకొన్నారు. 490 గిగాట్రైబ్ , 24 ట్విట్టర్ ఖాతాలను జేమ్స్ కలిగి ఉన్నారు. నిందితుడి నుండి 29,288 అశ్లీల చిత్రాలున్న ల్యాప్ టాప్ ను, హర్డ్ డిస్క్ ను , ఐఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications