మంచి అవకాశం: ‘టెక్ మహీంద్రా’లో ఉద్యోగాలు

Subscribe to Oneindia Telugu

అనుభవం: ఫ్రెషర్స్

జాబ్ టైప్: ఫుల్ టైమ్

జాబ్ లోకేషన్: హైదరాబాద్

విద్యార్హత: ఏదైనా ప్రాథమిక డిగ్రీ

కీలక నైపుణ్యాలు: ఆకట్టుకునే మాట తీరు

ఇంటర్వ్యూ తేదీ: 13 జులై నుంచి జులు 23, 2016 వరకు.

కంపెనీ పేరు: టెక్ మహీంద్రా

కంపెనీ గురించి: టెక్ మహీంద్రా లిమిటెడ్ అనే సంస్థ టెలీ కమ్యూనికేషన్ ఇండస్ట్రీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్, బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ సేవలను అందిస్తోంది.

జాబ్ ఓపెనింగ్ పూర్తి వివరాలు: హైదరాబాద్‌లో జులై 13 నుంచి జులై 23 2016 వరకు జరిగే ఇంటర్వ్యూలకు ఫ్రెషర్స్ హాజరుకావచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు:

టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్(ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్)

Job notification in Tech Mahindra

- మంచి ఓరల్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి.

-ఐఎస్‌పి(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లో ప్రాథమిక పరిజ్జానం ఉండాలి.
-ఇంటర్నెట్ ట్రబుల్ షూటింగ్ సమస్యలను సరిదిద్దగలగాలి.

అనుభవం: 0-5ఏళ్ల అనుభవం ఉండాలి(ఫ్రెషర్స్/అనుభవం).

విద్యార్హత: ఏదైనా డిగ్రీ/బీఈ/బి.టెక్/బిఎస్సీ/బీసీఏ

పని ప్రాంతం: హైదరాబాద్

ఇంటర్వ్యూ తేదీ: జులై 13-జులై 23 2016
సమయం: ఉదయం 11 గంటల నుంచి

చివరి తేదీ: జులై 23, 2016

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు, ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Job notification from Hyderabad Tech Mahindra.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి