రాజీనామా, తెలంగాణ వదిలి వెళ్తా: కెటిఆర్ Xరేవంత్ రెడ్డి, గెలుపెవరిది?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటుంది. గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి కెటి రామారావు, టిడిపి నేత రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్ల పైన చర్చ సాగుతోంది.
గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ గెలుచుకోకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ప్రతిపక్షాలు రాజీనామా చేస్తాయా అని కెటిఆర్ సవాల్ విసిరారు. అయితే, తెరాస 100 సీట్లు గెలుచుకుంటే తాను రాజీనామా చేస్తానని, లేదంటే కెటిఆర్ రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డి స్పందించారు.

తాను మేయర్ పీఠం దక్కించుకోకుంటేనే రాజీనామా చేస్తానని కెటిఆర్ చెప్పారు. వంద సీట్లు గెలుచుకోకుంటే రాజీనామా చేస్తారా, లేకుంటే కెటిఆర్ కోరుకుంటే నేను తెలంగాణను వదిలి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి సవాల్ నెగ్గిందనే చర్చ సాగుతోంది. అయితే, ఇలాంటి చర్చ అనవసరమని, ఎన్నికల సమయంలో ఇలాంటివి సహజమని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
-
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications