కేటీఆర్ సీఎం అయితే.. మొన్న షకీల్, నేడు దానం నాగేందర్.. పెరుగుతోన్న మద్దతు
తెలంగాణ సీఎంగా కేటీఆర్‌ను చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మొన్న బోదన్ ఎమ్మెల్యే షకీల్ కామెంట్ చేయగా.. నేడు దానం నాగేందర్ స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే వారి మద్దతు పెరుగుతోంది. కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే మంత్రి కేటీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవీ చేపట్టబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా నేతలు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ కూడా కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు కేటీఆర్‌కు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటన్న దానం.. ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని దానం నాగేందర్ దర్శించుకున్నారు. 9 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొందరగా రావాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని వివరించారు.
Recommended Video
మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలని కొందరు టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఆ వరసలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేరారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని వారం క్రితం తన నియోజకవర్గంలో కామెంట్ చేశారు. షకీల్ కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications