నాకే అలాంటి పరిస్థితి వస్తే.., భారతీయులు స్నేహితులయ్యారు: ఇయాన్

లక్షలాది మంది భారతీయులు తనకు స్నేహితులు అయ్యారని ఇయాన్ గ్రిల్లట్ అన్నారు. మనషులంతా సమానమేనని, ఎవరినీ తక్కువగా చూడవద్దని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్/వాషింగ్టన్: లక్షలాది మంది భారతీయులు తనకు స్నేహితులు అయ్యారని ఇయాన్ గ్రిల్లట్ అన్నారు. మనషులంతా సమానమేనని, ఎవరినీ తక్కువగా చూడవద్దని వ్యాఖ్యానించారు.

కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుల పైన కాల్పులు జరిపిన సమయంలో ఇయాన్ గ్రిల్లట్ అనే అమెరికన్ మాననత్వం చూపిన విషయం తెలిసిందే. ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Man who tried to stop Olathe bar shooting speaks from his hospital room

జాత్యహంకారం సరికాదన్నారు. ఆ సమయంలో నిందితుడిని అడ్డుకోవడం తప్ప తనకు మరో అవకాశం లేదనిపించిందన్నారు. తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా సాయం వస్తే బావుంటుందని ఎలా ఆశిస్తానే, తాను కూడా అప్పుడు అదే పని చేశానని చెప్పారు. నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ చాలా పెద్ద తప్పు చేశాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+