హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవ్విన సత్య నాదెళ్ల: అప్పట్లో ఒకటే 'టీ', ట్యాంక్‌బండ్ మాత్రమే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీహబ్‌తో కలిసి మైక్రోసాప్ట్ పనిచేస్తుందని ఆ సంస్ధ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీహబ్‌ను సత్య నాదెళ్ల సోమవారం సందర్శించారు. టీహబ్ వద్ద సత్యనాదెళ్లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం టీహబ్‌లోని క్యాటలిస్ట్ భవనాన్ని సత్య నాదెళ్ల కలియదిరిగారు. ఈ సందర్భంగా టీహబ్‌లో స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడానికి ముందు మంత్రి కేటీఆర్, సత్య నాదెళ్లను హైదరాబాదీగా పరిచయం చేశారు. దీనికి సత్య నాదెళ్ల నవ్వారు.

అనంతరం సత్య నాదెళ్ల మాట్లాడుతూ నేను ఇక్కడే పెరిగానని, ఆ సమయంలో ఇక్కడ టీహబ్ లేదని, మాకు అతి సమీపంలో ఉన్న 'టీ' ట్యాంబ్ బండ్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం టీహబ్ ద్వారా అధ్బుతమైన స్పేస్‌ను అందిస్తోందన్నారు.

స్టార్టప్ ప్రతినిధులతో మాట్లాడటం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న సత్య నాదెళ్ల స్టార్టప్ సంస్థల అభివృద్ధిలో సంస్కృతి, సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తాయన్నారు. యువ వ్యాపారవేత్తలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే విజయాలు వర్తిస్తాయన్నారు.

విజయం విజయం సాధించాలంటే కాన్సెప్ట్, కెపబులిటీ, కల్చర్ అనే మూడు సూత్రాలను స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు పాటించాలని సూచించారు. మొదటి దశ నుంచే నేర్చుకునేందుకు ఆసక్తి చూపాలన్నారు. టీహబ్‌తో మైక్రోసాప్ట్ కలిసి పనిచేస్తుందని ఆయన ప్రకటించారు.

భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని ఆయన తెలిపారు. ఐటీ రంగంలో భారతీయలు నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయని, త్వరలోనే ఐటీ రంగాన్ని ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారని ఆయన తెలిపారు.

టీహబ్ విశిష్టత, ఏర్పాట్లపై సత్య నాదెళ్లకు కేటీఆర్ వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనపై మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో టెక్నాలజీ అబివృద్ధి, మైక్రోసాఫ్ట్ శిక్షణా కార్యక్రమాలు, మహబూబ్ నగర్ జిల్లాలో శిక్షణా కేంద్రం గురించి మాట్లాడినట్లు చెప్పారు.

టీహబ్‌ను సందర్శించిన మైక్రోసాప్ట్ సీఈఓ సత్యనాదెళ్ల

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీహబ్‌ను సత్య నాదెళ్ల సోమవారం సందర్శించారు.

English summary
Satya Nadella also spoke about the three important points to keep in mind for startups - to not lose out on the concept that drives them, capability that you need to build to chase after that concept, havethat persistence and to curate the culture they drive in their organisation on a constant basis. He added that culture can never be faked and the more you live it, the more sustainable your businessapproach becomes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X