అభినందనీయం: అనాథాశ్రమంలో మిస్ ఇండియా
కాజీపేట పట్టణంలో మిస్ ఇండియా, మిస్ ఏసియా రష్మీ ఠాకూర్సందడి చేశారు. బాలాజీనగర్‌లోని అమ్మ అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె మంగళవారం సందర్శించారు.
వరంగల్: కాజీపేట పట్టణంలో మిస్ ఇండియా, మిస్ ఏసియా రష్మీ ఠాకూర్సందడి చేశారు. బాలాజీనగర్‌లోని అమ్మ అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాు శ్రీదేవితో కలిసి ఆశ్రమంలోని వృద్ధుతో కొద్దిసేపు ముచ్చటించి వారి క్షేమసమాచారాను అడిగి తొసుకున్నారు.
ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాకు, వారి బృందం చిత్రీకరించిన 25 నిమిషా నిడివితో కూడిన షార్ట్ ఫిల్మ్ సీడీని రష్మీ ఠాకూర్ ఆవిష్కరించారు. విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన క్షణాకు సంబంధించిన సమాచార పత్రికను కూడా విడుద చేశారు.

అనంతరం రష్మీఠాకూర్ మాట్లాడుతూ... సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ బృందం పి. రవికిషోర్, డేవిడ్, రాజ్‌కుమార్, నర్సింహరాము, హన్మకొండ యన్స్క్లబ్ మహిళా విభాగం ప్రతినిధి కాసు వాణి, క్ష్మి, అరుణారెడ్డి, జయశ్రీ, విజయక్ష్మి, రజిత, వరంగల్ వర్ధన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు కత్తు క్ష్మి, రవీందర్ తదితయి పాల్గొన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications