గేమింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం
హైదరాబాద్: గేమింగ్ ఇంగేమింగ్, మల్టీమీడియా, యానిమేషన్ రంగాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇమేజ్ సిటీ నిర్మిస్తామని ఐదు లక్షల చదరపు అడుగులతో ఓ భవనాన్ని నిర్మించబోతున్నామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.డస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు.












Click it and Unblock the Notifications