నా తండ్రి క్రమశిక్షణే మీకు రావాలి.!బాలయ్య బర్త్ డే సందేశాన్ని ఫాన్స్ కు జోష్ తో పంపిన బ్రహ్మిణి.!
హైదరాబాద్ : తన తండ్రి నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్బంగా తన నారా బ్రహ్మిణి జోష్ గా కనిపించారు. ఎంత జోష్ గా ఉన్నారంటే అంతే జోష్ తో నందమూరి అభిమానులకు తండ్రి పుట్టిన రోజు సందేశాన్ని పంపించారు. తండ్రి బాలకృష్ణ 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు చెప్పలేని సంతోషంగా ఉందని చెప్నపడమే కాకుండా బాలకృష్ణ అభిమానులకు వినూత్నమైన పిలుపునిచ్చారు బ్రహ్మిణి.
తన తండ్రి 60 ఏళ్లుగా ఎంతో క్రమశిక్షణలో సినీ రంగంలో, రాజకీయాల్లో కాలం వెళ్ల దీసారని, నందమూరి అభిమానులందరూ అదే క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని బ్రహ్మిణి పిలుపునిచ్చారు. ఇక బాలయ్య జన్మదిన వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు పండగలా జరుపుకోవడంపై కూతురు నారా బ్రాహ్మణి ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

అంతే కాకుండా తన తండ్రి 60వ ఏట అడుగుపెడుతున్న సందర్బంగా తన భావోద్వాగలను అందరితో పంచుకోవడానికి బ్రహ్మిణి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. వీడియోలో నందమూరి అభిమానులు చూపిస్తున్న అభిమానానికి బ్రహ్మిణి కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రేమాభిమానులు ఎల్లపుడూ తమతొ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని నారా బ్రహ్మిణి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో, ఇతర ప్రసార మాధ్యమాల్లో బాలయ్య గురించి అభిమానులు పడుతున్న తపనను తాను చూస్తున్నటకటు బ్రహ్మిణి చెప్పుకొచ్చారు.
నిత్యం తమ అభిమానం ఇలాగే ఉండాలని, తన తండ్రి బాలయ్యతో అభిమానులు చూపిస్తున్న అభిమానం కూడా చెక్కు చెదరకుండా ఉండాలని బ్రహ్మిణి ఆకాంక్షించారు. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications