తెలంగాణ చుట్టూ ఆడారు, కవిత నవ్వారు (పిక్చర్స్)
ఖమ్మం: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ తల్లివేరులాంటిదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మొదట లక్ష్మిదేవిపల్లి నుండి ఎండ్లబండ్లు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కోలాట ప్రదర్శన, విచిత్ర వేషధారణలతో పాటు వేలాది మంది మహిళలు బతుకమ్మలు చేతపట్టుకొని ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

బతుకమ్మ
ఒక్కేసి... పువ్వేసి సందమామో, ఒక్క జామునాయో సందమామో... అన్న పాటలు మొదలుకుని వివిధ రకాల బతుకమ్మ ఆట పాటలతో ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు ఊపందుకున్నాయి.

బతుకమ్మ
తెలంగాణవ్యాప్తంగా గురువారం జరిగిన బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఉద్యోగులు, మహిళా నేతలు ఇలా అందరూ బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు.

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినూత్నంగా..

బతుకమ్మ
మహిళా ఔన్నత్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బతుకమ్మ
ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం తమకు ఎంతో గర్వంగా ఉందంటున్నారు.

బతుకమ్మ
ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించారు.

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినూత్నంగా..

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఎత్తుకు వస్తూ..

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. బతుకమ్మను ఎత్తుకు వస్తూ కవిత..

బతుకమ్మ
పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బతుకమ్మను చేత పట్టుకొని ప్రదర్శన అగ్రభాగంలో ర్యాలీలో పాల్గొన్నారు.

బతుకమ్మ
పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బతుకమ్మను చేత పట్టుకొని ప్రదర్శన అగ్రభాగంలో ర్యాలీలో పాల్గొన్నారు.

బతుకమ్మ
ర్యాలీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అతిపెద్ద బతుకమ్మను ఊరేగించారు. ఈ బతుకమ్మ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బతుకమ్మ
గతంలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి పర్యటన స్థాయిలో భారీ పోలీస్ బందోబస్తును పోలీస్‌శాఖ ఏర్పాటు చేయడం గమనార్హం.

బతుకమ్మ
గతంలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి పర్యటన స్థాయిలో భారీ పోలీస్ బందోబస్తును పోలీస్‌శాఖ ఏర్పాటు చేయడం గమనార్హం.

కవిత
ప్రకాశం స్టేడియంలో జరిగిన సభలో ఎంపి కవిత మాట్లాడుతూ కొత్తగూడెంలో అధికారికంగా జరిగిన బతుకమ్మ పండుగలో కనివినిఎరుగని విధంగా వేలాదిమంది మహిళలు పాల్గొని వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షనీయమన్నారు.

బతుకమ్మ
బతుకమ్మ పండుగ నేపథ్యంలో కొత్తగూడం ప్రదర్శనలో వేలాది మహిళలు పాల్గొనడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

బతుకమ్మ
లక్ష్మిదేవిపల్లి నుండి ప్రారంభమైన ప్రదర్శన ముర్రేడుబ్రిడ్జి, పాతడిపో, గణేష్‌టెంపుల్, సూపర్‌బజార్‌సెంటర్, రైల్వేఅండర్‌బ్రిడ్జి, బస్టాండ్‌ల మీదుగా ప్రకాశంస్టేడియంకు చేరుకుంది.

బతుకమ్మ
అప్పటికే బతుకమ్మ ఆడే ప్రాంతానికి కూడా వివిధ ప్రాంతాల నుండి మహిళలు వేలాది మంది బతుకమ్మలతో అక్కడికి చేరుకున్నారు.

బతుకమ్మ
మహిళలతో ప్రకాశం స్టేడియం కిక్కిరిసిపోయింది. వివిధరకాల విద్యుత్ దీపాలతో కొత్తగూడెం పట్టణం అంతా పెద్ద జాతరను తరపించింది.

బతుకమ్మ
ప్రకాశం స్టేడియంలో మహిళలతో కలిసి కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆటాపాటలతో మహిళలను ఊర్రూతలూగించారు.

బతుకమ్మ
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జడ్పీచైర్మన్ గడిపెల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ ఎవి రంగనాధ్, జెసి సురేంద్రమోహన్, ఐటిడిఎ పిఓ దివ్య, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, డిఎస్పీ రంగరాజు భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, కమీషనర్ గుర్రం రవి, సిఐలు కిషన్, భోజరాజు, వెంకటస్వామి, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ తల్లివేరులాంటిదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బతుకమ్మ
కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు వేదికగా కొత్తగూడెం పట్టణంలో వేడుకలు జరిగాయని, సాంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా ప్రదర్శనలో వివిధ రకాల ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని కవిత అన్నారు.

బతుకమ్మ
మొదట లక్ష్మిదేవిపల్లి నుండి ఎండ్లబండ్లు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కోలాట ప్రదర్శన, విచిత్ర వేషధారణలతో పాటు వేలాది మంది మహిళలు బతుకమ్మలు చేతపట్టుకొని ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ తల్లివేరులాంటిదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఎత్తుకు వస్తూ..

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల కొత్తగూడెలం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. బతుకమ్మకు మొక్కుతున్న కవిత.

బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ తల్లివేరులాంటిదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బతుకమ్మ
కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

Click it and Unblock the Notifications