రాహ్‌గిరి డే: యోగా, ఆటపాట, యువతుల కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో యువత ఉత్సాహంగా పాల్గొంది. భారీగా తరలివచ్చిన యువతీయువకులు ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలు, యోగా, డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు.
రోడ్డుపై పరుగులు, కేరింతలు, బొంగరాల ఆట, యోగా, డ్యాన్సులతో ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలు తమకు నచ్చిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు.
ఈ ఆదివారం నగర ప్రజలు, ఐటి ఉద్యోగులు, చిన్నారులు వివిధ ఆటలతో జోష్‌ఫుల్‌గా గడిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాణాలు కాపాడటంలో రక్తదాతల ప్రాధాన్యతను వివరించారు.

రాహ్‌గిరి డే
ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో యువత ఉత్సాహంగా పాల్గొంది.

రాహ్‌గిరి డే
భారీగా తరలివచ్చిన యువతీయువకులు ఉల్లాసంగా గడిపారు.

రాహ్‌గిరి డే
రాహ్‌గిరి డేలో ఆటపాటలు, యోగా, డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు.

రాహ్‌గిరి డే
రోడ్డుపై పరుగులు, కేరింతలు, బొంగరాల ఆట, యోగా, డ్యాన్సులతో ఉత్సాహంగా సాగింది.

రాహ్‌గిరి డే
అన్ని వర్గాల ప్రజలు తమకు నచ్చిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు.

రాహ్‌గిరి డే
గచ్చిబౌలిలోని బయోడవర్సిటీ పార్కు నుంచి రహేజమైండ్స్ స్పేస్ వరకు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నియంత్రించి నగర ప్రజలు సరదా గడిపేందుకు ప్రతి ఆదివారం రాహ్‌గిరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాహ్‌గిరి డే
ఈ ఆదివారం నగర ప్రజలు, ఐటి ఉద్యోగులు, చిన్నారులు వివిధ ఆటలతో జోష్‌ఫుల్‌గా గడిపారు.

రాహ్‌గిరి డే
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాణాలు కాపాడటంలో రక్తదాతల ప్రాధాన్యతను వివరించారు.

రాహ్‌గిరి డే
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాణాలు కాపాడటంలో రక్తదాతల ప్రాధాన్యతను వివరించారు.












Click it and Unblock the Notifications