మునిగిన రోడ్లు, ఎక్కడికి అక్కడే ఆగిన బైక్‌లు, గొడుగు పట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో, రహదారులు జలమయమయ్యాయి.
దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, ఖైరతాబాద్, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమయత్ నగర్, చిక్కడ్ పల్లి, కోఠి, నాంపల్లి, అఫ్జల్ గంజ్, చార్మినార్, మదీనా, బేగంబజార్, రామ్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్థంభించింది.
రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం పడుతున్న సమయంలో పాఠశాలలను వదలండంతో విద్యార్థులు సైతం బస్టాప్‌లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమైన దృశ్యం. ఈ సందర్భంగా తల పైన కొంగు కప్పుకొని వెళ్తున్న మహిళ.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్కూటీ పైన వెళ్తూ వర్షం ముఖం మీద పడకుండా చేయి అడ్డుపెట్టుకున్న ఓ బైకిస్ట్.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా ముఖం మీద పడకుండా ఓ యువకుడి ప్రయత్నం.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్కూటీ పైన వెళ్తున్న మహిళ.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు జలమయం కావడంతో ఓ విద్యార్థిని ఇబ్బందులు.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గొడుగు పట్టుకొని బయటకు వచ్చిన మహిళ.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వర్షం కురుస్తుండటంతో తలకు అడ్డుగా సంచి పెట్టుకున్న దృశ్యం.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, ఆటో నిలిపి వేసిన దృశ్యం.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, ఎక్కడికి అక్కడ ఆగిపోయిన ద్విచక్ర వాహనదారులు.

వర్షం
హైదరాబాదులో శనివారం నాడు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వర్షంలోను దూసుకెళ్తున్న వాహనాలు. ద్విచక్ర వాహనదారులు మాత్రం చెట్లకింద ఆపుకున్నారు.












Click it and Unblock the Notifications