శ్రీరాముడిని మించిన దేవుడు మోడీ: ఎందుకో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

తన ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గెలుపుపై, ప్రధాని నరేంద్ర మోడీ హవాపై స్పందించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ చేశారు.

హైదరాబాద్/ముంబై: తన ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గెలుపుపై, ప్రధాని నరేంద్ర మోడీ హవాపై స్పందించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌లు చేశారు. ప్రధాని మోడీ శ్రీరాముడిని మించిన దైవమని వర్మ అభిప్రాయపడ్డారు. దానికి కారణం కూడా చెప్పారు. తాను శ్రీరాముడి పరిపాలనలో జీవించలేదన్నారు.

Ram Gopal Varma Comments on Modi Election Win

మోడీ అయోధ్యలో జీవించడానికి ఇష్టపడుతున్నట్లు ట్వీట్‌ చేశారు. 'మోడీ సర్కార్‌ కన్నా అమితాబ్‌ సర్కార్‌ అంటేనే తనకు ఇష్టమని, కానీ నరేంద్ర మోడీ సర్కార్‌ గిరీ అంటే ఇంకా ఇష్టమని, ఎందుకంటే రాబోయే రామమందిరం కోసమని ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా సర్కార్‌ సినిమా పోస్టర్‌లో మోడీని ఉంచిన ఫొటోను పోస్ట్‌ చేశారు.
దేశ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపే యూపీలో ప్రజలు బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+