కేసీఆర్ విజన్‌కు వర్మ ఫిదా: అద్భుతమైన లీడర్ అంటూ ప్రశంస..
డ్రగ్స్ కేసును డీల్ చేస్తున్న విచారణ అధికారులకు కూడా కేసీఆర్ విజన్ అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ చార్మిని ఝాన్సీ లక్ష్మీభాయి అంటూ పొగిడి వివాదంలో నిలిచిన వర్మ.. ఈసారి సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. డ్రగ్స్ కేసును అర్థం చేసుకోవడంలో కేసీఆర్ సరైన రీతిలో వ్యవహరించారని కితాబిచ్చారు.

డ్రగ్స్ వాడుతున్నవారు దోషులు కాదని, బాధితులు మాత్రమేనని కేసీఆర్ పరిగణించడాన్ని వర్మ అభినందించారు. కేసీఆర్ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. డ్రగ్స్ కేసును డీల్ చేస్తున్న విచారణ అధికారులకు కూడా కేసీఆర్ విజన్ అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని అన్నాడు.
ఇదిలా ఉంటే, సిట్ విచారణలో భాగంగా నేడు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు సిట్ ముందు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపుగా విచారణ తుది దశకు చేరుకోవడంతో.. సిట్ అధికారుల తదుపరి యాక్షన్ ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications