బ్రెయిన్ స్ట్రోక్‌తో సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
Recommended Video

సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటుడు (59) వినోద్ కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో అతను కన్నుమూశారు. అతను 300కు పైగా సినిమాల్లో నటించాడు.
ఎన్నో చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. పలు సీరియళ్లలోను నటించాడు. ఆయన అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వర రావు. ఇంద్ర, నరసింహ నాయుడు, లారీ డ్రైవర్, చంటి, మిర్చి ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు..

వినోద్ తమిళంలో 28, హిందీలో 2 చిత్రాల్లో నటించారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలిపింది.












Click it and Unblock the Notifications