ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్: బాలీవుడ్ ఫ్యాషన్ స్టైలిస్ట్ మోయెట్ బ్రార్ టిప్స్(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్డీ) మాదాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని హోటల్ సెరెనిటీ ఇన్‌లో ఆ కళాశాలకు చెందిన విద్యార్థులకు ఫ్యాషన్ డిజైనింగ్‌పై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్ మోయెట్ బ్రార్ ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పలు సూచనలు, సలహాలను అందజేశారు.
దేశ విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో వస్తున్న మార్పులు, నూతన ట్రెండ్స్, ఫ్యాషన్ యాక్ససరీస్, మెటీరియల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఐఎన్ఐఎఫ్డీ) మాదాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని హోటల్ సెరెనిటీ ఇన్‌లో ఆ కళాశాలకు చెందిన విద్యార్థులకు ఫ్యాషన్ డిజైనింగ్‌పై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు.

ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్ మొయెట్ బ్రార్ ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పలు సూచనలు, సలహాలను అందజేశారు.

ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్
దేశ విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో వస్తున్న మార్పులు, నూతన ట్రెండ్స్, ఫ్యాషన్ యాక్ససరీస్, మెటీరియల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్
ఫ్యాషన్ డిజైనింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునే వారితో పాటు సొంతంగా కంపెనీలను స్థాపించానులకునే వారికి అవసరమైన మెళకువలను ఈ సంద ర్భంగా ఆయన విద్యార్థులకు తెలియజేశారు.

ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్‌షాప్
ఈ వర్క్‌షాప్‌లో ఐఎన్ఐఎఫ్డీ మాదాపూర్ సెంటర్ డైరెక్టర్ మంజుష ఎ. కాలే తదితరులు పాల్గొన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications