వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'టైలర్ మాన్..' ఇప్పుడు హైదరాబాద్ లోను.. (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : యూత్ మెచ్చే బ్రాండ్ ఫ్యాషన్స్ ను అందించడానికి నగరంలో ఎన్నో రకాల బొటిక్స్.. మాల్స్.. అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు కొత్త కొత్త మాల్స్ మరిన్ని పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో చెన్నై, బెంగుళూరు, కోల్ కతా లాంటి నగరాల్లో ఇప్పటికే పాపులర్ అయినా.. టైలర్ మాన్ ఇప్పడు నగరంలోను తన బ్రాంచ్ ను ఓపెన్ చేసింది.

హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకే తమ బ్రాంచ్ ను హైదరాబాద్ కూ విస్తరించామని చెబుతోంది టైలర్ మాన్ యాజమాన్యం.ముఖ్యంగా ఫ్రాబిక్స్ వర్క్స్ డిజైన్స్ కు పెట్టింది పేరైన టైలర్ మాన్ యువత మెచ్చే అన్ని రకాల మోడళ్లతో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కొలువుదీరింది.

భారీ వస్త్ర దుకాణం :

భారీ వస్త్ర దుకాణం :

3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్-36 లో టైలర్ మాన్ షో రూమ్ ఏర్పాటు చేశారు. మెన్స్ ఫ్యాషన్స్ కు సంబంధించి నూతన ఒరవడి స్రుష్టిస్తోన్న టైలర్ మాన్.. యూరోపియన్ స్టైల్స్ తో సహా పలు రకాల డిజైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2013లో తొలిసారి :

2013లో తొలిసారి :

విద్యా నటరాజ్, గౌతమ్ గోల్చన సంయుక్తంగా 2013లో టైలర్ మాన్ మొదటి షో రూమ్ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలురకాల ఆధునిక బ్రాండ్లను తమ షో రూమ్ ద్వారా యువతకు అందిస్తోంది టైలర్ మాన్.

భారీ వస్త్ర దుకాణం :

భారీ వస్త్ర దుకాణం :

కాగా.. టైలర్ మాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నటరాజ్ bluestone.com కు సహా వ్యవస్థాపకులు గాను వ్యవహరిస్తున్నారు. ఇక మరో వ్యవస్థాపకులైన విద్యా గోల్చన సిల్వర్ క్రెస్ట్ వ్యవస్థాపకులు గాను వ్యవహరిస్తున్నారు.

సక్సెస్ మంత్ర :

సక్సెస్ మంత్ర :

తమ సక్సెస్ కు కారణం.. ఇండియన్ యువత మెచ్చే బెస్ట్ బ్రాండ్స్ ను, డిజైన్స్ ను అందించడమేనని చెబుతోంది టైలర్ మాన్ యాజమాన్యం. దేశంలో మరిన్ని బ్రాంచ్ లను ఓపెన్ చేయడానికి సంస్థ సిద్దమవుతోంది.

English summary
Tailorman creates an entirely new market in mens fashion that sets them apart. Their combination craftsmanship with the use of the finest fabrics eucropean style
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X