Telangana Budget 2024: ముగిసిన భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం.. సభ వాయిదా
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గురువారం రోజు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను 13వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఇక తెలంగాణ బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
READ MORE












Click it and Unblock the Notifications