తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: తేదీల వారీగా
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
ఆగస్టు 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు

సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
సెప్టెంబర్ 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్‌లు
సెప్టెంబర్ 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
Recommended Video

అక్టోబర్ 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
అక్టోబర్ 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబర్ 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబర్ 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ












Click it and Unblock the Notifications