TG ECET: తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్య ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను ప్రకటించారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(Maths) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ సెంకడియర్ లో ప్రవేశిస్తారు. దాని ఈసెట్ నిర్వహిస్తారు.
మే 6న ఈసెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంవ్యాప్తంగా మొత్తం 99 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 24,272 విద్యార్థులు హాజరయ్యారు. ఈసెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాండక్ట్ చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1 కు 99,958 అప్లే చేసుకోగా.. పేపర్-2కు 1,86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్షలను తొలిసారి ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications