Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. ఏప్రిల్ 25 నంచి వేసవి సెలవులు..

విద్యార్థులు ఎప్పుడేప్పుడా అని ఎదురు చేస్తున్న వేసవి సేలవులను ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. దీంతో పాటు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు కూడా చేసినట్లు వివరించింది.

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, దాన్ని మార్చుతూ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభిచాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. మళ్లీ జూన్ 12 పాఠశాలలను పున:ప్రారంభించనున్నారు. అలాగే మార్చి రెండో వారం నుంచి ఆఫ్ డే పాఠశాలలను నడపనున్నారు.

Telangana government has announced summer vacation for school students from April 25
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+