హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ సోయగం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హస్తశిల్పి ఆర్టిషన్ అండ్ వీవర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మాధాపూర్‌లో గల శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి జ్యోతి సేథి, సోషలైట్ బినా మెహత ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి జ్యోతి సేథి మాట్లాడుతూ చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు. దేశంలోని అనేక నగరాల నుంచి కొలువుతీరిన విభన్న రకాల సిల్క్ చీరలు, వస్త్రోత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇక 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శన నిర్వహకురాలు అభినంద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో చేనేతకారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్ధలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని వివరించారు.

మైసూర్ సిల్క్ శారీస్, క్రేపే, జార్జెట్, చిఫ్పోన్ సిల్క్, టస్సర్ సిల్క్, కాంచీపురం, ధర్మవరం, రాసిల్స్, టస్సర్, జ్యూట్ సిల్క్, ఢాకా సిల్క్ వంటి స్వచ్ఛమైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

హస్తశిల్పి ఆర్టిషన్ అండ్ వీవర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మాధాపూర్‌లో గల శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి జ్యోతి సేథి, సోషలైట్ బినా మెహత ప్రారంభించారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

ఈ సందర్భంగా నటి జ్యోతి సేథి మాట్లాడుతూ చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

దేశంలోని అనేక నగరాల నుంచి కొలువుతీరిన విభన్న రకాల సిల్క్ చీరలు, వస్త్రోత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

ఇక 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శన నిర్వహకురాలు అభినంద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో చేనేతకారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్ధలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని వివరించారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

మైసూర్ సిల్క్ శారీస్, క్రేపే, జార్జెట్, చిఫ్పోన్ సిల్క్, టస్సర్ సిల్క్, కాంచీపురం, ధర్మవరం, రాసిల్స్, టస్సర్, జ్యూట్ సిల్క్, ఢాకా సిల్క్ వంటి స్వచ్ఛమైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'`

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం స్టాల్స్‌లోని దుస్తులను పరిశీలించి, కలియదిరిగారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం స్టాల్స్‌లోని దుస్తులను పరిశీలించి, కలియదిరిగారు.

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

సినీ నటి జ్యోతి సేథి చేతుల మీదగా 'సిల్క్ షోయగం'

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'సిల్క్ ఇండియా - 2015' వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న సినీ హీరోయిన్, నటి జ్యోతి సేథి.

English summary
Tollywood Actress Jyotii Sethi Inaugurated Silk India Expo at Shilpakala Vedika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X