చైతన్యం: ఫ్లకార్డులతో సాప్ట్‌వేర్ ఉద్యోగులు (ఫోటోలు)

హైదరాబాద్: క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలంటే ట్రాఫిక్ నియమాలను పాటించండంటూ నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌లో ఇన్‌ఫార్ సంస్ధ ఉద్యోగులు శుక్రవారం ట్రాఫిక్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా ఓ ఐటీ ఉద్యోగిని విప్రో కూడలి వద్ద ప్లకార్డ్ చేతబూని ఉన్న దృశ్యాలను ఈ క్రింద చూడొచ్చు. ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వీరు ట్రాఫిక్ రాకపోకలను వీరు నియంత్రించారు.

ఇది ఇలా ఉంటే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు కూడలిలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ కారను అతివేగంగా నడిపి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను, బైకును ఢీకొట్టాడు. ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండేలా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్రాఫిక్ నియమాలపై సాప్ట్‌వేర్ ఉద్యోగుల చైతన్యం

క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలంటే ట్రాఫిక్ నియమాలను పాటించండంటూ నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌లో ఇన్‌ఫార్ సంస్ధ ఉద్యోగులు శుక్రవారం ట్రాఫిక్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా ఓ ఐటీ ఉద్యోగిని విప్రో కూడలి వద్ద ప్లకార్డ్ చేతబూని ఉన్న దృశ్యాలను ఈ క్రింద చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+