హెల్త్ సూపర్ వైజర్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సాంఘీక సంక్షేమ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు: హెల్త్ సూపర్ వైజర్
ఖాళీలు: 21
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2017

పే స్కేల్: రూ.35120-రూ.87130
విద్యార్హత: ఎంబీబీఎస్/బీహెచ్ఎంఎస్/బీయూఎంఎస్/బీఏఎంఎస్ లేదా తత్సమాన విద్యార్హత.
వయోపరిమితి: జులై01, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 16, 2017
రిజిస్ట్రేషన్ చివరి గడువు: డిసెంబర్ 11, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/VnphQA


Click it and Unblock the Notifications