న్యూ ఇయర్ షాక్. మండిపోతున్న కూరగాయల ధరలు,
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన సామాన్యుడికి కూరగాయల ధరలు ఉహించని షాక్ ఇచ్చాయి. ఉదయాన్నే మార్కెట్ కు వెళ్లిన వారు ధరలు చూసి షాక్ అయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూరగాయలు, పండ్లు, మాసం, చికెన్, కోడిగుడ్ల ధరలు సాధారణ ధరలకంటే రెట్టింపు అయ్యాయి.
దేశ వ్యాప్తంగా పంటల దిగుబడి తగ్గింది ఈక్రమంలోనే డిమాండ్ కు సరిపడా లేక కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా టమాట కిలో రూ.20 నుంచి రూ.30 మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు గరిష్టంగా రూ.50 కూడా దాటేవి కాదు. కానీ ఈరోజు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా మారిపోయాయి. బీర, బెండ, కాకర, చిక్కుడు కిలో దగ్గర దగ్గరా రూ.80 నుండి రూ.100కు చేరుకుంది. ఒక్కో సోరకాయ ధర రూ.40, పచ్చిమిర్చి ఏకంగా కిలో రూ.100కు చేరి మంట పుట్టిస్తుంది.
స్థానిక మార్కెట్లలో ఇవాళ కిలో టమోటా రూ.72 ధర పలికిందగి.ఉల్లిపాయలు కిలోకు రూ.42. మునగకాయలు కిలోకు రూ.400 ధర చెల్లించాల్సి వస్తోంది. క్యారెట్ కిలో రూ.64 ఉండగా.. ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ.135 ఉంది. గుడ్ల రిటైల్ ధరలు ఒక్కొక్కటి రూ.8 ఉండగా, చికెన్ ఇప్పుడు కిలోకు రూ.280 నుంచి -300కి అమ్ముడవుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ముల్లంగి, బీన్స్, కాకరకాయ ఇతర కూరగాయలు ధరలు కూడా బాగా పెరిగాయి.

చలి తీవ్రత కూరగాయలపై తీవ్రంగా పడింది. ఎకరానికి టమాట వారానికి 50 బాక్సులు రావాల్సి ఉంటది కానీ, ప్రస్తుతం 20 బాక్సులు రావడం కష్టంగానే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలి అధికంగా ఉండడంతో 70 శాతం దిగుబడి తగ్గింది. ఎకరాకు వారంలో200 వరకూ వచ్చే సోరకాయలు చలి తీవ్రతతో ఇప్పుడు 80 వస్తున్నాయని
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications